- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘చంద్రబాబు సవాల్‌ను ప్రభుత్వం స్వీకరించలేదు’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాజధాని పై ప్రజాభిప్రాయం కోరుదామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సవాల్‌ను వైసీపీ ప్రభుత్వం స్వీకరించలేదని టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ.. ‘ఏపీ రాజధాని పై ప్రజాభిప్రాయం కోరుదామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విసిరిన ఛాలెంజ్ ని ప్రభుత్వం స్వీకరించలేదు. అందుకే ప్రత్యేక వెబ్ సైటు https://apwithamaravati.com ద్వారా చంద్రబాబు ప్రజాభిప్రాయాన్ని కోరుతున్నారు. ఈ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాజధాని పై ప్రజాభిప్రాయం కోరుదామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సవాల్‌ను వైసీపీ ప్రభుత్వం స్వీకరించలేదని టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.
ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ.. ‘ఏపీ రాజధాని పై ప్రజాభిప్రాయం కోరుదామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విసిరిన ఛాలెంజ్ ని ప్రభుత్వం స్వీకరించలేదు. అందుకే ప్రత్యేక వెబ్ సైటు https://apwithamaravati.com ద్వారా చంద్రబాబు ప్రజాభిప్రాయాన్ని కోరుతున్నారు. ఈ వెబ్ సైట్ ద్వారా ఓటు వేయండి. అమరావతిని రక్షించుకోండి!’ అంటూ టీడీపీ ప్రజలకు సూచించింది.
Next Story






