- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాంకర్ రవి ‘తోటబావి’.. రిజల్ట్ ఎలా ఉంటుందో?
<p>దిశ, సినిమా: బుల్లితెర యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులచే ఆదరించబడిన రవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘తోటబావి’. గద్వాల్ కింగ్స్ సమర్పణలో జోగులాంబ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న సినిమాకు అంజి దేవండ్ల డైరెక్టర్. ఈ చిత్రాన్ని వచ్చే నెల 5న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. అనుకున్న దాని కన్న సినిమా బాగా వచ్చిందన్న దర్శక, నిర్మాతలు..సెన్సార్ సభ్యులు చిత్రాన్ని ప్రశంసించారని తెలిపారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా మూవీ ఉండబోతోందని..ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతారని తెలిపారు. గౌతమి […]</p>

X
దిశ, సినిమా: బుల్లితెర యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులచే ఆదరించబడిన రవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘తోటబావి’. గద్వాల్ కింగ్స్ సమర్పణలో జోగులాంబ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న సినిమాకు అంజి దేవండ్ల డైరెక్టర్. ఈ చిత్రాన్ని వచ్చే నెల 5న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. అనుకున్న దాని కన్న సినిమా బాగా వచ్చిందన్న దర్శక, నిర్మాతలు..సెన్సార్ సభ్యులు చిత్రాన్ని ప్రశంసించారని తెలిపారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా మూవీ ఉండబోతోందని..ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతారని తెలిపారు. గౌతమి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రానికి దిలీప్ బండారి సంగీతం సమకూరుస్తున్నారు.
Next Story






