- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Eesha Rebba: మలయాళంలోకి ఈషా రెబ్బా…
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని భామ ఈషా రెబ్బా. పదికి పైగా సినిమాలు చేసినా ఏ సినిమా కూడా అమె అశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అయితే ఇటీవల ‘రాగల 24 గంటల్లో’ తనకు మంచి పేరును తెచ్చిపెట్టింది. ప్రసుతం టాలీవుడ్‌లో ఇతర బాషల ముద్దుగుమ్మల ధాటికి తెలుగు హీరోయిన్లకు అవకాశాలు కరువయ్యాయనే చెప్పాలి. ఈ ముద్దగుమ్మకు మలయాళం నుండి ఓ ఆఫర్ రావడంతో ఓకే చెప్పేసింది. మలయాళీ దర్శకుడు ఫెల్లి దర్శకత్వంలో కుంచాకో బోబన్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని భామ ఈషా రెబ్బా. పదికి పైగా సినిమాలు చేసినా ఏ సినిమా కూడా అమె అశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అయితే ఇటీవల ‘రాగల 24 గంటల్లో’ తనకు మంచి పేరును తెచ్చిపెట్టింది. ప్రసుతం టాలీవుడ్‌లో ఇతర బాషల ముద్దుగుమ్మల ధాటికి తెలుగు హీరోయిన్లకు అవకాశాలు కరువయ్యాయనే చెప్పాలి. ఈ ముద్దగుమ్మకు మలయాళం నుండి ఓ ఆఫర్ రావడంతో ఓకే చెప్పేసింది.
మలయాళీ దర్శకుడు ఫెల్లి దర్శకత్వంలో కుంచాకో బోబన్ హీరో గా నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా ఈషా రెబ్బా నటిస్తుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అరవింద స్వామి కనిపించనున్నట్లు సమాచారం. ఈషా ఈ సినిమాకోసం రైఫిల్ షూటింగ్, బాక్సింగ్ నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిబట్టి చూస్తే ఈ సినిమాలో ఈషా పాత్ర పవర్‌ఫుల్ గా ఉండబోంతోందా..? చూడాలి మరి.
Telugu actress Eesha Rebba New Photos trending on Social Media
Next Story






