- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > Telangana Assembly Election 2023 > కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. వామపక్షాలకు చెరో రెండు సీట్లు ఖరారు
కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. వామపక్షాలకు చెరో రెండు సీట్లు ఖరారు
ఎన్నికల షెడ్యూల్ విడులైన వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వాపమక్షాలతో పొత్తు ఖరారు చేసింది. ఈ సందర్భంగా రెండు పార్టీలకు చెరో రెండు సీట్లు ఖరారు చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల షెడ్యూల్ విడులైన వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వాపమక్షాలతో పొత్తు ఖరారు చేసింది. ఈ సందర్భంగా రెండు పార్టీలకు చెరో రెండు సీట్లు ఖరారు చేసింది. సీపీఎం పార్టీకి భద్రాలచం, మిర్యాలగూడ ఇవ్వగా.. సీపీఐకి మునుగోడు, కొత్తగూడెం ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు. ఖమ్మం కీలక నేతలైన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు పోటీచేసే స్థానాలను సైతం ఫైనల్ చేశారు. పాలేరు నుంచి తుమ్మల, ఖమ్మం నుంచి పొంగులేటి బరిలో ఉంటారని పేర్కొన్నారు. కాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
Next Story






