- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో బోణి కొట్టిన కాంగ్రెస్
by GSrikanth |
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై కాంగ్రెస్ అభ్యర్థి జారె ఆదినారాయణ ఘన విజయం సాధించారు. 23358 ఓట్ల భారీగా మెజార్టీతో కాంగ్రెస్‌కు తొలి గెలుపును అందించారు. కాగా, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తుండంతో హస్తం శ్రేణులు సంబురాలకు సిద్ధమయ్యారు. మ్యాజిక్ ఫిగర్ దాటి స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్‌లో కొనసాగుతోంది. బీఆర్ఎస్ కేవలం హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో అన్ని స్థానాల్లో చతికిలబడిపోయింది.
Next Story






