- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు తెలంగాణకు ప్రియాంక గాంధీ
by GSrikanth |
ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేతలతో ప్రచారంలో దూకుడు పెంచిన హస్తం నేతలు తాజాగా మహిళా ఓటర్లపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా రేపు రాష్ట్రంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పర్యటించబోతున్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేతలతో ప్రచారంలో దూకుడు పెంచిన హస్తం నేతలు తాజాగా మహిళా ఓటర్లపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా రేపు రాష్ట్రంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పర్యటించబోతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు దేవరకద్రకు చేరుకుని మహిళలతో సమావేశం అవుతారు. పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీమ్‌లపై అక్కడ ప్రచారం చేస్తారు. అనంతరం సాయంత్రం 4:30 గంటలకు కొల్లాపూర్ నియోజవర్గ కేంద్రంలో నిర్వహించే పాలమూరు ప్రజాభేరి సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
Next Story






