- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో మంచి రోజులు రాబోతున్నాయి: రేవంత్
by GSrikanth |
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సంరద్భంగా అక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని.. ఏపీ, తెలంగాణ సంబంధాలు బాగుండాలని వేడుకున్నట్లు తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సంరద్భంగా అక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని.. ఏపీ, తెలంగాణ సంబంధాలు బాగుండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఇరు రాష్ట్రాలకు మధ్య ఉన్న సమస్యలకు పరిష్కారం జరగాలని ఆకాంక్షించారు. అతి త్వరలో తెలంగాణ ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు కోరుకున్న ప్రభుత్వం రాబోతోందని తెలిపారు. అవినీతి, అరాచక ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
Next Story






