- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: చార్మినార్‌లో ఎంఐఎం ఘన విజయం
by GSrikanth |
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం భోణి కొట్టింది. చార్మినార్ అభ్యర్థి మీర్ జుల్ఫీకర్ అలీ ఘన విజయం సాధించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం భోణి కొట్టింది. చార్మినార్ అభ్యర్థి మీర్ జుల్ఫీకర్ అలీ ఘన విజయం సాధించారు. మరో నాలుగు స్థానాల్లోనూ ఎమ్ఐఎమ్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా, తొలిసారి ఎమ్ఐఎమ్ పార్టీ తొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేసింది. కొన్ని చోట్ల టఫ్ ఫైట్ జరుగుతుండగా.. మరికొన్ని చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక నియోజకవర్గాన్ని తమ ఖాతాలో వేసుకుంది. కాసేపట్లో అక్బరుద్దీన్ ఒవైసీ పోటీ చేస్తున్న చంద్రాయణగుట్ట ఫలితం వెలువడనుంది.
Next Story






