- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TS: మొత్తం ఎన్ని రౌండ్లలో రిజల్ట్ రానుందో తెలుసా?
by GSrikanth |
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. కౌంటింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. కౌంటింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. రాష్ట్రలోని 119 నియోజకవర్గాల ఫలితాలు 2,417 రౌండ్లలో తేలనున్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ కౌంటింగ్ 26 రౌండ్లలో తేలనుండగా.. భద్రాచలం నియోజకవర్గ ఫలితం 13 రౌండ్లలో తేలనుంది. ఇక అశ్వరావుపేట ఫలితం 14 రౌండ్లు, చార్మినార్ ఫలితం 15 రౌండ్లు, సికింద్రాబాద్ 16, కంటోన్మెంట్ 17, అంబర్‌పేట్ ఫలితం 18 రౌండ్లలో తేలనుంది. తొలి ఫలితం ఉదయం 10 గంటలకు వెలువడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Next Story






