- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈసారి గజ్వేల్‌లో టఫ్ ఫైట్.. ఈటల రాజేందర్ బలం ఇదే!
by GSrikanth |
గజ్వేల్ నియోజకవర్గంలో ఈసారి కేసీఆర్ వర్సెస్ ఈటల ఫైట్ చోటుచేసుకోనున్నది. కేసీఆర్‌ను వ్యక్తిగతంగానే సవాల్ చేసిన ఈటల రాజేందర్.. ఈసారి ఆయనకు దీటుగా బరిలోకి దిగుతానని చాలా కాలం క్రితమే ప్రకటించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: గజ్వేల్ నియోజకవర్గంలో ఈసారి కేసీఆర్ వర్సెస్ ఈటల ఫైట్ చోటుచేసుకోనున్నది. కేసీఆర్‌ను వ్యక్తిగతంగానే సవాల్ చేసిన ఈటల రాజేందర్.. ఈసారి ఆయనకు దీటుగా బరిలోకి దిగుతానని చాలా కాలం క్రితమే ప్రకటించారు. అహంకారం, ఆత్మగౌరవానికి మధ్య జరిగే యుద్ధంలో ఆయనతో తేల్చుకుంటానని చాలెంజ్ చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ముదిరాజ్ సహా బీసీ సెక్షన్ల ప్రజలు ఈటల రాజేందర్‌కు మద్దతుగా నిలుస్తామని ఓపెన్‌గానే ప్రకటించారు. రెండు రోజుల క్రితం స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి పలు గ్రామాల సొంత పార్టీ నేతలు, పెద్దలతో సమావేశమై “ఎంత మెజారిటీతో గెలిపిస్తారో మీ దయ..” అని కామెంట్ చేశారు. కేసీఆర్ తరహాలోనే ఈటల రాజేందర్ కూడా ఈసారి సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్ నుంచి కూడా పోటీ చేస్తుండడం గమనార్హం.
Next Story






