- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > Telangana Assembly Election 2023 > కాంగ్రెస్‌లో నాకూ అవమానం జరిగింది.. అందుకే బీఆర్ఎస్‌లో చేరా: MLA
కాంగ్రెస్‌లో నాకూ అవమానం జరిగింది.. అందుకే బీఆర్ఎస్‌లో చేరా: MLA
by GSrikanth |
తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో బీసీలకు విలువలేదని మండిపడ్డారు. ఇప్పుడే కాదు.. ఏనాడూ బీసీల అభివృద్ధి గురించి కాంగ్రెస్ ఆలోచించలేదని విమర్శించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో బీసీలకు విలువలేదని మండిపడ్డారు. ఇప్పుడే కాదు.. ఏనాడూ బీసీల అభివృద్ధి గురించి కాంగ్రెస్ ఆలోచించలేదని విమర్శించారు. ఎన్నికల్లో బీసీల ఓట్లు కావాలి.. కానీ, బీసీలకు సీట్లు మాత్రం ఇవ్వరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో తనకూ అవమానం జరిగింది.. అందుకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్‌లో చేరానని చెప్పారు. కాగా, కాంగ్రెస్‌లో బీసీలను పట్టించుకోవట్లేదని, టికెట్ల కేటాయింపులో చిన్నచూపు చూస్తున్నారని మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య నిన్న పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Next Story






