TG: జిల్లా పరిషత్‌ రిజర్వేషన్లు ఖరారు.. జీవో విడుదల

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-27 15:55:04  IST  )

స్థానిక ఎన్నికలపై పంచాయతీ రాజ్ శాఖ(Panchayat Raj Department) దూకుడు పెంచింది.

TG: జిల్లా పరిషత్‌ రిజర్వేషన్లు ఖరారు.. జీవో విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక ఎన్నికలపై పంచాయతీ రాజ్ శాఖ(Panchayat Raj Department) దూకుడు పెంచింది. తాజాగా రాష్ట్రంలో జడ్పీల రిజర్వేషన్లు(Zilla Parishad Reservations) ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం పంచాయతీ రాజ్ శాఖ జీవో జారీ చేసింది. కులగణన డేటా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు.

ఎస్టీ - ములుగు, వరంగల్, ఖమ్మం, నల్గొండ

ఎస్సీ - హన్మకొండ, జనగామ, జోగులాంబ గద్వాల, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి

బీసీ - సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, సూర్యాపేట, నాగర్ కర్నూల్, మంచిర్యాల, వికారాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి

జనరల్ - పెద్దపల్లి, జగిత్యాల, నారాయణ పేట, కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం

Next Story