- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బర్త్ డే రోజున అమెరికా వెళ్లిన షర్మిల.. YSRTP నేతల్లో నిరాశ
వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. పార్టీ శ్రేణులను, ముఖ్య నేతలనూ కలవలేదు. శనివారం తెల్లవారుజామునే ఆమె అమెరికాకు బయల్దేరి వెళ్లారు. వారంపాటు అక్కడే ఉండనున్నారు. ఈ విషయం తెలియని నేతలు వేడుకల కోసం లోటస్ పాండ్‌కు తరలివచ్చారు. అయితే అధినేత్రి లేదని తెలియడంతో తీవ్ర నిరాశచెందారు. షర్మిల లేకపోవడంతో పుట్టినరోజు వేడుకలను పార్టీ హైదరాబద్ ఇన్ చార్జి వాడుక రాజగోపాల్ కేక్ కట్ చేశారు.
Next Story






