- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'కేసీఆర్ ఒక మాటకారి.. మోసకారి'
by GSrikanth |
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్‌పై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్‌పై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ''కేసీఆర్ ఒక మాటకారి, మోసకారి. హామీలు ఇవ్వడం తప్ప ఆచరణ చేతకాదు. ప్రశ్నించాల్సిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కేసీఆర్‌కు అమ్ముడు పోయాయి. ప్రజల తరుపున ప్రశ్నించేందుకే YSR తెలంగాణ పార్టీ ఆవిర్భవించింది.'' అని సోషల్ మీడియా వేదికగా కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కాగా, ప్రస్తుతం షర్మిల రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ప్రజా ప్రస్థానం యాత్ర చేస్తోన్న విషయం తెలిసిందే.
కేసీఆర్ ఒక మాటకారి, మోసకారి. హామీలు ఇవ్వడం తప్ప ఆచరణ చేతకాదు. ప్రశ్నించాల్సిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కేసీఆర్ కు అమ్ముడు పోయాయి. ప్రజల తరుఫున ప్రశ్నించేందుకే YSR తెలంగాణ పార్టీ ఆవిర్భవించింది.#Matuchata #PrajaPrasthanam #Acchampet pic.twitter.com/DdqfYUYgw9
— YS Sharmila (@realyssharmila) August 31, 2022
Next Story






