- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'YSR బిడ్డగా ఆ హామీలన్నీ నెరవేరుస్తా.. నన్ను ఆశీర్వదించండి'
by GSrikanth |
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం బండా రెంజల్ గ్రామం నుంచి గురువారం వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం యాత్రను ప్రారంభించారు.

X
దిశ, బిచ్కుంద: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం బండా రెంజల్ గ్రామం నుంచి గురువారం వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేళ్లుగా నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తూ పేదరికానికి మరింత చెరువులో తెలంగాణకు తీసుకొచ్చాడని దుయబట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన ప్రతీ ఒక్క పథకాన్ని వైఎస్ఆర్ బిడ్డగా నెరవేరుస్తానని, ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు.
Next Story






