- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరాపార్కు వద్ద YS షర్మిల దీక్షకు పోలీసుల నిరాకరణ..
రేపు టీసేవ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర షర్మిల నిరాహార దీక్ష చేయనున్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, అఖిలపక్షం నేతలతో కలిసి ఇందిరాపార్క్ వద్ద 'టీ సేవ్' పేరిట సోమవారం చేపట్టనున్న నిరాహారదీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇందిరా పార్క్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మిస్తున్న నేపథ్యంలో రోడ్లను ఇప్పటికి ఒక వైపు బ్లాక్ చేశారు. దీనితో ట్రాఫిక్ జామ్ కారణాలు చూపి పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసులు అనుమతి నిరాకరించడం తో తదుపరి కార్యాచరణ పై పార్టీ ముఖ్యనేతలతో చర్చించి షర్మిల నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలావుండగా హై కోర్ట్ ను ఆశ్రయించి అనుమతి తెచ్చుకోవడమా.. లేక పార్టీ కార్యాలయం వద్ద దీక్ష కొనసాగించాలా అనే దానిపై షర్మిల నిర్ణయం తీసుకోనున్నారు.
Next Story






