- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. బస్సులో కండక్టర్‌పైకి పాము విసిరిన మహిళ
by Gantepaka Srikanth |
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో వృద్ధురాలు హల్ చల్ చేసింది. ఆర్టీసీ బస్సులో పాములతో ప్రయాణం చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో వృద్ధురాలు హల్ చల్ చేసింది. ఆర్టీసీ బస్సులో పాములతో ప్రయాణం చేసింది. అదేంటని ప్రశ్నించిన మహిళా కండక్టర్ మీదకు పామును విసిరింది. దీంతో భయాందోళన చెందిన ప్రయాణికులు పరుగులు తీశారు. అంతా బస్సు దిగిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వృద్ధురాలి బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా మరో రెండు పాములు దర్శనమిచ్చాయి. అటునుంచి ఆమెను నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






