1PM Dynamic: ఎమ్మెల్యేకు వీడియో కాల్ చేసి నగ్నంగా నిలబడ్డ మహిళ.. ఇంతకూ ఆమె సమస్య ఏంటంటే..?

by Bhoopathi Nagaiah |

1PM Dynamic: ఎమ్మెల్యేకు వీడియో కాల్ చేసి నగ్నంగా నిలబడ్డ మహిళ.. ఇంతకూ ఆమె సమస్య ఏంటంటే..?
X

ఎమ్మెల్యేకు ఫోన్ ఎందుకు చేస్తాం. తమ సమస్యలు చెప్పడానికో, ఇళ్లో, పెన్షనో కావాలని కోరడానికి చేస్తాం. కానీ ఓ మహిళ ఏకంగా ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్ చేసింది. వాట్సప్ నుంచి వీడియో కాల్ చేసి నగ్నంగా నిలబడింది. అయినా ఆ ఎమ్మెల్యే ఆమె నియోజకవర్గమూ కాదు.. అయినా అంతలా బట్టలు విప్పి ఎందుకు నిలబడాల్సి వచ్చిందంటారా..? ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆ కథ ఏందో చూపిస్తా రండి.

సుఖమెరిగిన పాము

పాములు అంటే చెట్లల్లోనో.. పుట్టల్లోనో ఉంటాయి. కానీ ఓ సుఖమెరిగిన పాము ఏసీ గదుల్లో కాపురం పెట్టింది. ఏకంగా అక్కడే సంసారం చేసి పిల్లలకు జన్మనిచ్చింది. ఇదేదో ఇంట్లో సాదుకునే పాము మాత్రం కాదు. ప్రజలు ఉచిత పథకాలకు అలవాటు పడి ఎలా సోమరులుగా మారుతున్నారో.. ఈ పామూ ఎండలకు భయపడి ఏసీకి అలవాటు పడి ఇంట్లో కాపురం పెట్టింది. మరి ఈ సుకుమారి పాము గురించి తెలుసుకుందామా..

స్కెచ్ అదిరింది.. ఆపరేషన్ తుస్సుమన్నది

ఉదయాన్నే షాపు ఓపెన్ చేసిన వ్యాపారికి నిజ జీవితంలో సినిమా కనిపించింది. కత్తులు, తుపాకులతో ఎంట్రీ ఇచ్చిన కస్టమర్స్ (దుండగులు) యజమానిపై దాడి చేశారు. కానీ ఇంట్లో ఉన్న లేడీస్ వాళ్లు పప్పులు ఉడకనీయలేదు. ఈలోపు పోలీసులు, ఆక్టోపస్ దళాలు ఎంట్రీ ఇచ్చి సినిమాను క్లైమాక్స్‌కు తెచ్చారు. కానీ సుమారు మూడు, నాలుగు గంటలు ఆ వీధిలో యుద్ధ వాతావరణం కనిపించింది. సాయుధులైన పోలీసులు ఆధునాతన తుపాకులతో ఇంటిని ముట్టగించి హీరోయిజాన్ని చూపించారు. ఇంతకూ ఈ రియల్ ఫైటింగ్ ఎక్కడ జరిగిందో చూద్దామా.

మోడీ.. నిన్ను చంపడానికి రెండు బులెట్లు చాలు..

‘‘మోడీ.. నిన్ను చంపడానికి రెండు బులెట్లు చాలు.. కనీసం నిన్ను డాక్టర్లు కూడా బతికించలేరు. నా దగ్గర ఎంత పెద్ద తుపాకీ ఉందో చూశారా.. బులెట్లు కూడా చాలా ఉన్నాయి’’. అని భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి హెచ్చరికలు చేసిందో ఎవరో తెలుసా..? ఏ టెర్రరిస్టో, ఉగ్రవాద సంస్థో కాదు.. ఆమె గురించి తెలిస్తే మీరూ నోరెళ్లబెట్టక తప్పదు. ఇదిగో ఆ చిచ్చర పిడుగు.

అధ్యక్షా..

తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వీటికి ఏడాదికిపైగా ఫామ్ హౌస్‌కే పరిమితం అయిన మాజీ సీఎం కేసీఆర్ హాజరై స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మరి ఈ రోజు శానన సభను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏం మాట్లాడారు..? బీఆర్ఎస్ నేతలు ఏం చేశారు? కాంగ్రెస్ నేతల రియాక్షన్ తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

ట్రెడేషనల్ హోళీ.. మీరు సిద్ధమా..?

హోళీ అంటే గుర్తొచ్చేది రంగులే.. రకరకాల కలర్స్‌ను చల్లుకోని చిన్నాపెద్దా ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారు. పూర్వకాలంలో మోదుగు పూలను రోట్లో వేసి నూరి ఆ పేస్ట్‌తో రంగును తయారి చేసి హోళీ ఆడుకునే వాళ్లు. ప్రకృతి నుంచి ఏర్పడ్డ సహస సిద్ధమైన పూల రంగు కాబట్టి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండేవి కావు. అందుకే మళ్లీ వెనకటి రోజులకు వెళ్దాం రండి. ఈ హోళీకి మోదుగు పూల పరిమళాన్ని, అందాన్ని ఆస్వాదిద్దామా..

తినొద్దురా అంటే వింటారా..?

అడ్డమైన ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినొద్దంటే వింటారా..? అస్సలు వినరు. అలా అని అవి కడుపులోకి పోయి ఊరికే ఉంటాయా.. అస్సలు ఉండవు. మనిషి అడ్డంగా పెరిగేలా చేస్తాయి. అప్పటి వరకు స్లిమ్‌గా నాజుకుగా ఒయ్యారాలు పోయిన నడుము చలివేంద్రం కుండలా మారిపోతుంది. ఎక్కడికక్కడ కొవ్వు పెరుకుపోయి కండలు వేలాడబడతాయి. వీటిని కరిగించుకోవడానికి జిమ్ములు, వాకింగులు, జాకింగులు. మళ్లీ అదో అదనపు ఖర్చు. కానీ కేవలం మంచినీళ్లే తాగే మెరుపు తీగలా మారొచ్చట. ఇదేలాగో చెబుతా రండి.

Next Story