- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువకులపై చెప్పుతో మహిళ దాడి..
by Taduka Kalyani |
ఇద్దరు యువకులపై నడిరోడ్డుపై మహిళ చెప్పుతో దాడి చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది.

X
దిశ, వరంగల్ బ్యూరో: ఇద్దరు యువకులపై నడిరోడ్డుపై మహిళ చెప్పుతో దాడి చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సదరు మహిళపై బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు కామెంట్ చేయడంతోనే ఆమె ఆగ్రహంతో దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన స్పష్టమైన సమాచారం తెలియరావడం లేదు. అయితే నడిరోడ్డుపైన ఇద్దరు యువకులపై మహిళ దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Next Story






