- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మందు బాబులకు షాక్.. ఆ రోజు వైన్స్‌లు బంద్!
మందుబాబులకు పోలీసులు కీలక అప్డేట్ ఇచ్చారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 6వ తేదీన రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసి వేయనున్నట్లు తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మందుబాబులకు పోలీసులు కీలక అప్డేట్ ఇచ్చారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 6వ తేదీన రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసి వేయనున్నట్లు తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా 6వ తేదీ ఉదయం 6 గంటల నుండి 7వ తేదీ ఉదయం 6గంటలకు వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసి వేయాలని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ఆదేశించారు. నగరంలో ర్యాలీ పెద్ద ఎత్తున జరగనుండటంతో ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
Next Story






