- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dev Ji: రాజకీయాల్లోకి వస్తా.. దేవ్‌జీ సంచలన ప్రకటన
తన భవిష్యత్ కార్యాచరణపై దేవ్ జీ కీలక ప్రకటన చేశారు. తాను అజ్ఞాతం వీడేందుకు గల కారణాలను వివరించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో పార్టీకి సంబంధించి విషయాలు ఇప్పుడే చెప్పలేమని దేవ్‌జీ అన్నారు. ఇవాళ డీజీపీ ఎదుట సరెండర్ అయిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. పార్టీకి సంబంధించి త్వరలో అన్నింటికి సమాధానం చెబుతామన్నారు. రాజకీయాలకి వస్తానని, లీగల్‌గా పోరాటాలు చేస్తామని ప్రకటించారు. తన రాజకీయ జీవితంలో సమస్యలు రావొద్దని, అందుకే ఈ వేదిక ద్వారా ఏం చెప్పడం లేదన్నారు. అనారోగ్య కారణాల వల్లే తాను అజ్ఞాతం వీడుతున్నానని వ్యక్తిగత జీవితాలను కొనసాగిచేందుకు బయటకు రాలేదన్నారు.
మావోయిస్టు గణపతి అడవుల్లో లేడు: డీజీపీ
Next Story






