- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంతకి ఎవరీయన? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రశ్న?
by Ramesh Naini |
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా వినూత్నంగా తీరులో నాయకులను విమర్శలు చేసింది. ఈ సందర్భంగా తాజాగా ఓ ట్వీట్ చేసింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా వినూత్నంగా తీరులో నాయకులను విమర్శలు చేసింది. ఈ సందర్భంగా తాజాగా ఓ ట్వీట్ చేసింది. ‘విద్యావంతుడని నమ్మి ఒక సారి ఎంపీని చేస్తే.. సమస్యల్ని పట్టించుకోవడం అటుంచి సమస్యల్ని అర్థం చేసుకోవడంలోనే విఫలమైన ఒక మాజీ ఎంపీ ఈయన. నేను.. అభివృద్ధి చేశాను అని ఈయన బూర ఊదడం తప్పితే.. వాస్తవానికి చేసింది ఏమి లేదు. గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎంపీగా తలుచుకుంటే ఎన్నైనా చెయ్యొచ్చు.. కానీ పరిస్థితులను నిందించడం తప్పితే ఈయన పని చేసింది లేదు. ఇంతకి ఎవరీయన?! హింట్: ఈ మాజీ ఎంపీ గారు ఒక డాక్టర్ కూడాను’ అని టీ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
దీనిపై నెటిజన్లు స్పందించారు. తను బూర నర్సయ్య గౌడ్ అని, పైగా తను డాక్టర్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
Next Story






