- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Talasani : తులం బంగారం ఎక్కడ..? : మాజీ మంత్రి తలసాని

X
దిశ, వెబ్ డెస్క్ : ఆడపిల్లల పెండ్లికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న తులం బంగారం(Thulam Gold) ఎక్కడ? అని బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav)ప్రశ్నించారు. సికింద్రాబాద్ తహశీల్ధార్ కార్యాలయంలో 108 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల ముందు తులం బంగారం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని..ఏడాది దాటినా ఇవ్వకపోవడంతో ఎప్పుడిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. బంగారం కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారని, లబ్ధిదారుల తరపున ప్రభుత్వానికి నివేదిక పంపాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హులైన వారందరికి పథకాలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Advertisement
Next Story