- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రివర్గ నిర్ణయం ప్రకారం జరిగిన దానికి గవర్నర్ ఏం చేస్తారు: సుప్రీంకోర్టు
by Prasad Jukanti |
తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అమీర్ ఖాన్, అజారుద్దీన్ పిటిషన్లపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక వివాదంపై సుప్రీంకోర్టులో శుక్రవారం కీలక విచారణ జరిగింది. ఈ నియామకాలకు సంబంధించి అమీర్ అలీఖాన్, అజారుద్దీన్ దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్లపై విచారణ జరింగింది. గత విచారణలో కోర్టుకు తప్పుడు సమాచరారం ఇ్చచారని అజారుద్దీన్ తరపున న్యాయవాది కోర్టుకు దృష్టికి తీసుకురాగా, గతంలో గవర్నర్ తన పేరు సూచించి తర్వాత నిర్ణయం మార్చుకున్నారని అమీర్ ఖాన్ తెలిపారు. దీంతో మంత్రివర్గ నిర్ణయం ప్రకారం జరిగిన దానిక గవర్నర్ ఏం చేస్తారని ఈ సందర్భంగా ప్రశ్నించిన ధర్మాసనం.. ఇద్దరి అప్లికేషన్లను ప్రధాన కేసుతో విచారిస్తామని తెలిపింది. ఈ ఇద్దరి అప్లికేషన్లపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణ జులై 22కు వాయిదా వేసింది.
Next Story






