- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వానికి తమ తడాఖా చూపిస్తాం : ఆశావర్కర్లు
by Pooja |
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మహిళలను పోలీస్‌లతో కొట్టించి, వారిని రోడ్డుపైకి లాగాడంటూ ఆశా వర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్; సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మహిళలను పోలీస్‌లతో కొట్టించి, వారిని రోడ్డుపైకి లాగాడంటూ ఆశా వర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశా వర్కర్లను ఇబ్బందులకు గురి చేసినందుకు తగిన శాస్తీ అనుభవిస్తాడంటూ శాపనార్థాలు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు విడుదల చేసిన మేనిఫెస్టోలో (Manifesto) ఉన్న హామీలను వెంటనే అమలు చెయ్యాలని, లేకపోతే తమ తడాఖా చూపిస్తాం అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం ఉదయం జీతాల పెంపు కోసం డీఏంఈ కార్యాలయం దగ్గర ధర్నా చేపట్టిన ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకోవడంపై నిరసన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి ధర్నాలు చేసిన ప్రభుత్వం స్పందించలేదని ఆశావర్కర్లు మండిపడ్డారు.
Next Story






