- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జలమయమైన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.. ఫోటో ఫీచర్
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పలు కాలనీలు నీట మునిగాయి.

X
దిశ, నెట్ వర్క్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పలు కాలనీలు నీట మునిగాయి. అపార్ట్ మెంట్ల సెల్లార్ లోకి మురుగు నీరు వచ్చి చేరుతోంది. పలు ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరడంతో కనీసం వంట చేసుకునే పరిస్థితి లేదు. శిథిలావస్థకు చేరుకున్న గోడలు కూలిపోయాయి. ఆయా ప్రాంతాల్లోని చెరువులకు భారీ వరద వస్తుండడంతో అలుగు దుంకుతున్నాయి. పలు చోట్ల అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు.
Next Story






