కుటుంబ కలహాలతో యువతి ఆత్మహత్య..

by Taduka Kalyani |

కుటుంబ కలహాలతో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా మంగపేట మండలంలోని రమణక్కపేట గ్రామంలో జరిగింది.

కుటుంబ కలహాలతో యువతి ఆత్మహత్య..
X

దిశ, ములుగు ప్రతినిధి: కుటుంబ కలహాలతో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా మంగపేట మండలంలోని రమణక్కపేట గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రమణక్కపేట గ్రామానికి చెందిన ఉప్పల పాటి సామ్రాజ్యం(20), కుటుంబ కలహాల కారణంగా మనస్థాపం చెంది ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సామ్రాజ్యం తండ్రి ఉప్పలపాటి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Next Story