యాష్ పంపులో పడి కార్మికుడి మృతి

by Elthuri vijay kumar |

ల్పూర్ కేటీపీపీలో ఘటన

యాష్ పంపులో పడి కార్మికుడి మృతి
X

యాష్ పంపులో పడి కార్మికుడి మృతి

-చెల్పూర్ కేటీపీపీలో ఘటన

-మృతుడు కొంపెల్లి గ్రామానికి చెందిన తూన్ల సురేష్

దిశ, భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం చెల్పూర్ వద్ద గల కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో కేటీపీసి 500 మెగావాట్ల మొదటి దశ ప్లేయాష్ పంపులో పడికొంపెల్లి గ్రామానికి చెందిన తూన్ల సురేష్ అనే ఆర్టిజన్ కార్మికుడు మృతిచెందాడు. మంగళవారం విధులకు వచ్చి గల్లంతయిన కార్మికుడు, నేడు సంపులో మృతదేహమై లభ్యమైనాడు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story