- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మర్రిపల్లిగూడెం చెరువులో పడి మహిళ మృతి.. గ్రామంలో విషాదం
by Bhanu |
ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళ మృతి చెందిన సంఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపల్లి గూడెం గ్రామంలో చోటుచేసుకుంది.

X
దిశ, కమలాపూర్ : ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళ మృతి చెందిన సంఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపల్లి గూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తోట సుగుణ (53) సోమవారం తనకున్న బర్రెలను మేతకు తీసుకొని వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం వెతకగా మంగళవారం గ్రామంలోని చెరువులో శవమై కనిపించింది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






