వరంగల్ మిల్స్ కాలనీలో రూ. 2 లక్షల అక్రమ మద్యం ధ్వంసం

by Ratna Kumari |

మిల్స్ కాలనీ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 2 లక్షల విలువైన మద్యాన్ని ఎక్సైజ్ శాఖ ఆదేశాల మేరకు పోలీసులు ధ్వంసం చేశారు.

వరంగల్ మిల్స్ కాలనీలో రూ. 2 లక్షల అక్రమ మద్యం ధ్వంసం
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : మిల్స్ కాలనీ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 2 లక్షల విలువైన మద్యాన్ని ఎక్సైజ్ శాఖ ఆదేశాల మేరకు పోలీసులు ధ్వంసం చేశారు. మిల్స్ కాలనీ పోలీసుల సోదాల్లో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యాన్ని జేసీబీ సహాయంతో ధ్వంసం చేశారు. అక్రమ మద్యం రవాణా, నిల్వపై ఉక్కుపాదం మోపుతామని ఎక్కడైనా ఇలాంటి చర్యలు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రమేష్ హెచ్చరించారు.

Next Story