వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో కీలక స్థాయి బదిలీలు

by Bhanu |   (  Updated:2025-07-24 06:54:13  IST  )

వరంగల్ కమిషనరేట్ పోలీస్ విభాగంలో కీలకమైన నలుగురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో కీలక స్థాయి బదిలీలు
X

దిశ, హనుమకొండ: వరంగల్ కమిషనరేట్ పోలీస్ విభాగంలో కీలకమైన నలుగురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ ఉత్తర్వుల ప్రకారం, ఎన్. కరుణాకర్ ను సీసీఆర్బీ విభాగం నుండి మట్టెవాడ పోలీస్ స్టేషన్ కు, టి. గోపిని మట్టెవాడ నుంచి విఆర్ విభాగానికి, కె. సుజాతను షీ టీమ్ నుంచి వరంగల్ ట్రాఫిక్ విభాగానికి, అలాగే కె. రామకృష్ణను వరంగల్ ట్రాఫిక్ నుండి వీఆర్ విభాగానికి బదిలీ చేశారు. ఈ మార్పులతో కమిషనరేట్ పోలీస్ వ్యవస్థ మరింత చురుకుదనంగా, సమర్థవంతంగా పనిచేయగలదని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Next Story