- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Waterfall : ఎత్తి పోస్తున్న పాండవుల జలపాతాలు
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని

X
దిశ,బయ్యారం : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని పెద్ద గుట్ట నుంచి జలపాతాలు ఎత్తిపోస్తున్నాయి.గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలకు గుట్ట పై నుండి 200 మీటర్ల నుంచి వరద నీటితో పాండవుల జలపాతం ఆదివారం ఎత్తి పోస్తుడటంతో జిల్లా నలుమూలల నుండి పర్యాటకులు జలపాతం వద్ద సందడి చేసేందుకు ప్రకృతి అందాలను తిలకించి ఎంజాయ్ చేస్తున్నారు. జలపాతాలు వీక్షించేందుకు టు వీలర్ ,ఫోర్ వీలర్ వాహానాలపై వచ్చి రిజర్వ్ ఫారెస్ట్ లో మూడు కిలోమీటర్ల నడక సాగిస్తూ యువత పెద్ద ఎత్తున ప్రకృతి అందాలను తిలకించేందుకు క్యూ కడుతున్నారు. దీంతో పాండవుల జలపాతం టూరిస్టు కేంద్రంగా చేస్తే ఎంతో బావంటుందని పలువురు సందర్శకులు చర్చించుకుంటున్నారు.
Next Story






