- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, పాలకుర్తి: 73 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం పాలకుర్తిమండల కేంద్రంలో రెండు భిన్నమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో చీఫ్ సెక్రటరీ ఆదేశాలు భేఖాతారు చేస్తూ మెడికల్ ఆఫీసర్ ఉదయం 9 గంటలకే జాతీయ పతాకం ఆవిష్కరించి సెక్రటరీ జీవోను సైతం లెక్క చేయలేదు. దీనితో పాటుగా పాలకుర్తిలోని బీసీ హాస్టల్‌లో వార్డెన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించలేదు. వేడుకల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తు్న్నారు.
Next Story






