- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Flood : ఇండ్లలోకి చేరిన వరద..
by Chintha Aamani |
గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి హనుమకొండ జిల్లా

X
దిశ,కమలాపూర్: గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో పంట పొలాల్లోని నీరు కాలువల ద్వారా ఇండ్లలోకి చేరటంతో జనజీవనం అస్తవ్యస్తంగా నెలకొంది. వర్షం ఇలానే కొనసాగితే వరద నీరు పూర్తిగా ఇండ్లలోకి చేరి తీవ్రంగా నష్ట పోతామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో నీరు చేరకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
- Tags
- Telugu News
- Flood
Next Story






