- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీటి తొట్టిలో పడి బాలుడు మృతి..
by Taduka Kalyani |
ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ, గార్ల: ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. గార్ల మండలం సీతంపేట గ్రామపంచాయతీ పరిధి చవిటి తండాలో గుగులోత్ వీరన్న, బేబీ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. కాగా కుమారుడు గుగులోత్ శుశాంత్ కుమార్ (4) ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడిపోయి చనిపోయాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోస్టుమార్టం నిర్వహించి సోమవారం అంతక్రియలు చేసినట్లుగా ఎస్ఐ బానోత్ వెంకన్న తెలిపారు.
Next Story






