- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీడబ్ల్యూఎంసీ నూతన కమిషనర్‌గా టి. వెంకన్న బాధ్యతల స్వీకరణ
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) నూతన కమిషనర్‌గా టి. వెంకన్న సోమవారం ప్రధాన కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

X
దిశ, వరంగల్ బ్యూరో: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) నూతన కమిషనర్‌గా టి. వెంకన్న సోమవారం ప్రధాన కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. కౌన్సిల్ హాల్ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తానని తెలిపారు. అన్ని డివిజన్లు పర్యటించి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు.
Next Story






