- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాబోయ్ కుక్కలు...
by S Gopi |
పట్టణంలో వీధి కుక్కల హల్ చల్ అంతా ఇంతా కాదు. రోడ్లపై వెళ్తున్న ద్విచక్ర వాహనాలు, పాదాచారుల వెంట.. stray Dogs at dornakal

X
దిశ, డోర్నకల్: పట్టణంలో వీధి కుక్కల హల్ చల్ అంతా ఇంతా కాదు. రోడ్లపై వెళ్తున్న ద్విచక్ర వాహనాలు, పాదాచారుల వెంట పడుతున్నాయి. తీవ్రంగా గాయపరుస్తున్నాయి. స్థానికులు అనేక పర్యాయాలు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మీకు కనిపిస్తున్న చిత్రం చూడండి ఎలా వెంటపడుతున్నాయో. దీంతో కుక్కల దెబ్బకు స్థానికులు జడుచుకుంటున్నారు. నాయకులు, అధికారులు కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Next Story






