ACB: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ

by Vinod kumar |   (  Updated:2022-09-02 12:55:38  IST  )

దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖలో - SI found red-handed by ACB while taking 25,000 bribe

ACB: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ
X

దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖలో సంచలనం. జిల్లా కేంద్రంలో ఎస్ఐ తన ఇంట్లో ఒక వ్యక్తి నుండి రూపాయలు 25,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. భూపాలపల్లి ఎస్ఐ ఇస్లావత్ నరేష్ కుమార్ ఇంట్లో మహాదేవపూర్‌కు చెందిన ఉదయ్ కిరణ్ నుండి ఒక కేసులో 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ హరీష్ కుమార్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఈ వార్త జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. జిల్లా పోలీస్ శాఖలో ఏసీబీ చిక్కిన మొదటి ఎస్ఐ కావడం విశేషం.



Next Story