- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > వరంగల్ > భద్రకాళి అమ్మవారికి కాసుల హారం సమర్పించిన రేవతి కృష్ణ రావు దంపతులు..
భద్రకాళి అమ్మవారికి కాసుల హారం సమర్పించిన రేవతి కృష్ణ రావు దంపతులు..
by Bhanu |
వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో అమ్మవారికి గాను డల్లాస్ కి చెందిన రేవతి కృష్ణారావు దంపతులు శనివారం దేవస్థాన ఈఓ శేషు భారతి కి కాసుల హారం అందజేశారు.

X
దిశ, వరంగల్ : వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో అమ్మవారికి గాను డల్లాస్ కి చెందిన రేవతి కృష్ణారావు దంపతులు శనివారం దేవస్థాన ఈఓ శేషు భారతి కి కాసుల హారం అందజేశారు. ఈ సందర్భంగా శేషు భారతి 30 సంవత్సరాలుగా డల్లాస్ లో స్థిరపడ్డ రేవతి కృష్ణారావు దంపతులకు భద్రకాళి అమ్మవారి మీద భక్తితో కుటుంబ సమేతంగా దేవస్థానానికి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అమ్మవారికి వారు కాసుల హారం అందజేశారని తెలిపారు.
Next Story






