- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > వరంగల్ > Medaram Jatara 2024 : మేడారం భక్తులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
Medaram Jatara 2024 : మేడారం భక్తులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర ప్రారంభోత్సవ సందర్భంగా

X
దిశ, వరంగల్ బ్యూరో : మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర ప్రారంభోత్సవ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.. గిరిజనుల అతి పెద్ద పండుగల్లో సమ్మక్క - సారలమ్మ జాతర ఒకటి అంటూ పీఎం మోదీ అన్నారు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక అంటూ హర్షం వ్యక్తం చేశారు. మనమంతా ఆ వన దేవతలకు ప్రణమిల్లాలని సూచించారు. వారు అభి వ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందామని ఎక్స్ వేదికగా ప్రధాని ట్వీట్ చేశారు.
- Tags
- medaram jatara
Next Story






