- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీడీఎస్ 'మేనేజ్‌మెంట్' సీట్ల భర్తీకి మాప్ అప్ నోటిఫికేషన్ విడుదల
ప్రైవేటు దంత కళాశాలలలో యాజమాన్య కోటా బీడీఎస్ ప్రవేశాలకు మాప్ అప్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్‌ను సోమవారం కాళోజి వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది.

X
దిశ, ఎంజీఎం సెంటర్: ప్రైవేటు దంత కళాశాలలలో యాజమాన్య కోటా బీడీఎస్ ప్రవేశాలకు మాప్ అప్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్‌ను సోమవారం కాళోజి వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. రెండవ విడత అనంతరం ఖాళీగా ఉన్న సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కళాశాల వారిగా సీట్ల ఖాళీల వివరాలను అధికారిక వెబ్ సైట్‌లో పొందుపరిచారు. ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 20వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in లో చూడవచ్చని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.
READ MORE
Next Story






