- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య..
నడికూడ గ్రామానికి చెందిన బండారి శ్రీను (37) అనే వ్యక్తి తాగుడుకు భానిసై మంగళవారం రోజు ఇంట్లో ఎవరు లేని సమయం,లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

X
దిశ, నడికూడ: నడికూడ గ్రామానికి చెందిన బండారి శ్రీను (37) అనే వ్యక్తి తాగుడుకు భానిసై మంగళవారం రోజు ఇంట్లో ఎవరు లేని సమయం,లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య శైలజ పరకాల పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం 9 సంవత్సరాల క్రితం వివాహం కాగా ఇద్దరు పిల్లలు జన్మించారు పాలేరు,గా పనిచేస్తున్న తన భర్త అప్పులు తెస్తూ తాగుడుకు భానిసై పనులకు వెళ్లకుండా కుటుంబాన్ని పట్టించుకోక పోవడం,తో మనస్పర్దాల కారణం,గా తన అమ్మగారింటికి వెళ్లిపోయింది, 6/5/2025 మంగళవారం రోజు సాయంత్రం 7:30 గంటల ప్రాంతం,లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తన భర్త చావుకు ఎవరు కారణం కాదని భార్య శైలజ పరకాల పోలీసులకు ఇచ్చిన పిర్యాదు,లో పేర్కొంది.కేసు పిర్యాదు మేరకు పరకాల సి ఐ క్రాంతికుమార్ ధర్యాప్తు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
Next Story






