లారీ డ్రైవర్ కు గుండెపోటు

by velandi.Saikiran |

లారీ డ్రైవర్ కు గుండెపోటు వ‌చ్చింది. నల్లగొండ జిల్లా దామెర చర్ల ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్... సిమెంట్ బస్తాలను వ

లారీ డ్రైవర్ కు గుండెపోటు
X

దిశ, భీమదేవరపల్లి వేలేరు: లారీ డ్రైవర్ కు గుండెపోటు వ‌చ్చింది. నల్లగొండ జిల్లా దామెర చర్ల ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్... సిమెంట్ బస్తాలను వేలేరు మండలంలోని పిసర గ్రామంలో అన్లోడ్ చేశాడు. ఈ క్రమంలో మల్లికుదుర్ల గ్రామం వద్ద సదరు లారీ డ్రైవర్ శ్రీనివాస్ గుండెపోటుతో లారీలోనే మరణించాడు. సమాచారం అందుకున్న వేలేరు ఎస్.ఐ సురేష్ కుమార్ తన సిబ్బందితో కలిసి వెళ్లి లారీలో విగతజీవిగా పడి ఉన్న శ్రీనివాస్ మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు.

Next Story