- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏసీబీకి చిక్కిన కేయూ ఎస్ఐ శ్రీకాంత్
పేకాట కేసులో రూ.15వేలు లంచం తీసుకుంటుండగా వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీకాంత్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

X
దిశ, వరంగల్ బ్యూరో : పేకాట కేసులో రూ.15వేలు లంచం తీసుకుంటుండగా వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీకాంత్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ కేసులో తప్పించేందుకు పేకాట రాయుళ్ల వద్ద డబ్బులను డిమాండ్ చేశాడు. దీంతో వారు ఏసీబీని ఆశ్రయించారు. ఇవాళ డబ్బులు తీసుకుంటుండగా ఆయనను పట్టుకున్నారు.
Next Story






