- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు కేయూ బంద్.. అరెస్టులకు నిరసనగా జాక్ నేతల పిలుపు
by Malleboina Mahesh |
అక్రమ అరెస్టులను నిరసిస్తూ శనివారం కాకతీయ విశ్వవిద్యాలయం బంద్‌ను విజయవంతం చేయాలని జాక్ నేతల పిలుపు పిలుపునిచ్చారు.

X
దిశ, కేయూ క్యాంపస్: అక్రమ అరెస్టులను నిరసిస్తూ శనివారం కాకతీయ విశ్వవిద్యాలయం బంద్‌ను విజయవంతం చేయాలని జాక్ నేతల పిలుపు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ విలేఖరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ -1 పేపర్ లీకేజ్ చేసి నిరుద్యోగులకు అన్యాయం చేయడాన్ని నిరసిస్తున్నామన్నారు. యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వంతో కుమ్మకై కుట్రపూరితంగా విద్యార్థి సంఘాల నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడాన్ని ఖండించారు. వీసీ కార్యాలయాన్ని దిగ్బందించి విద్యార్థుల ఉద్యమ ఉదృతిని చూపించాలని కోరారు.
Next Story






