- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాళేశ్వర దేవస్థానం తరుపున మంత్రులకు ఆహ్వానం
కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలకు హాజరు కావాలని మంత్రులను ఆహ్వానించారు.

X
దిశ, మహదేవపూర్ : కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలకు హాజరు కావాలని మంత్రులను ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖలకు ఆహ్వాన పత్రికను అందించారు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్.మహేష్, దేవాలయ ఉప ప్రధానార్చకులు పనకంటి పనీంద్ర శర్మ. ఈ సందర్భంగా ఆలయ ఈవో, అర్చకులు వేడుకలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు.
Next Story






