- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ సీజ్
by Bhanu |
మండలంలోని పోలీసు వారు పెట్రోలింగ్ చేస్తుండగా సదాశివపేట వాగు నుండి ఇసుక నింపుకొని ట్రాక్టర్ వస్తుండగా పట్టుకున్నారు.

X
దిశ, బచ్చన్నపేట: మండలంలోని పోలీసు వారు పెట్రోలింగ్ చేస్తుండగా సదాశివపేట వాగు నుండి ఇసుక నింపుకొని ట్రాక్టర్ వస్తుండగా పట్టుకున్నారు. ఎస్సై ఎస్కే హామీద్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన దాచేపల్లి మల్లేశం,తండ్రి శంకరయ్య, వయసు 43 ట్రాక్టర్ ద్వారా ఇసుక తీసుకువస్తుండగా వివరాలు అడగగా ఎలాంటి అనుమతి పత్రాలు చూపించకపోవడంతో కేసు నమోదు చేశామని తెలియజేశారు. మండలంలో సరైన అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ ఎస్కే హామీద్ తెలియజేశారు.
Next Story






