- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్దం..
by Batti.Sumithra |
ట్రాన్స్ ఫార్మర్ హెవీలోడ్ అయిన కారణంగా షాట్ సర్క్యూట్ తో ఓ ఇంట్లో ఎలక్ట్రికల్ వస్తువులు దగ్ధమైన సంఘటన నర్సంపేట పట్టణంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.

X
దిశ, నర్సంపేట : ట్రాన్స్ ఫార్మర్ హెవీలోడ్ అయిన కారణంగా షాట్ సర్క్యూట్ తో ఓ ఇంట్లో ఎలక్ట్రికల్ వస్తువులు దగ్ధమైన సంఘటన నర్సంపేట పట్టణంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నర్సంపేట పట్టణంలోని శివాజీ రోడ్ లో ట్రాన్స్ఫార్మర్ హెవీలోడ్ వల్ల షాట్ సర్క్యూట్ ఏర్పడింది. సతీష్ అనే వ్యక్తి ఇంట్లో టీవీ, ల్యాప్ టాప్ పూర్తిగా దగ్ధమయ్యాయి. వీటితో పాటుగా రూ. లక్షా అరవై వేలు నగదు కాలిపోయాయి. కుటుంబ సభ్యుల స్టడీ సర్టిఫికెట్లు, ఇంట్లో ఇతర వస్తువులు కాలిపోయాయి. సంఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
Next Story






