గార్ల‌, బ‌య్యారం సీఐ బ‌దిలీ..!

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-01-08 16:10:44  IST  )

గార్ల‌, బ‌య్యారం సీఐ గా విధులు నిర్వ‌హిస్తున్న భూక్యా ర‌వికుమార్ బ‌దిలీ అయ్యారు.

గార్ల‌, బ‌య్యారం సీఐ బ‌దిలీ..!
X

దిశ‌, బ‌య్యారం : గార్ల‌, బ‌య్యారం సీఐ గా విధులు నిర్వ‌హిస్తున్న భూక్యా ర‌వికుమార్ బ‌దిలీ అయ్యారు. హైద్రాబాద్ లోని ఐజి ఆఫీస్ కు అటాచ్ చేసినట్లు సమాచారం. అత‌ని స్థానంలో భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా గుండాల సీఐగా విధులు నిర్వ‌హిస్తున్న ర‌వీంద‌ర్ యాద‌వ్ బాధ్య‌త‌లు చేప‌ట్టనున్న‌ట్టు స‌మాచారం. గుండాల సీఐ ర‌వీంద‌ర్ ని వివ‌ర‌ణ కోర‌గా బ‌య్యారం సీఐగా బ‌దిలీ పై వ‌స్తున్న‌ట్టువెల్ల‌డించారు.

Next Story