బిగ్ బ్రేకింగ్ : ఈటల ఇలాకాలో సంచలన ఘటన.. బడిలో బాలికపై గ్యాంగ్ రేప్

by Dishanational2 |
బిగ్ బ్రేకింగ్ : ఈటల ఇలాకాలో సంచలన ఘటన.. బడిలో బాలికపై గ్యాంగ్ రేప్
X

దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు మహిళలపై దాడులు అనేవి పెరిగిపోతున్నాయి. మహిళలకోసం ఎన్ని చట్టాలు వచ్చినా దాడులనేవి ఆగడం లేదు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. తాజాగా ఈటలరాజేందర్ సొంత మండలమైన కమలాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. బాలికపై పై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను ప్రభుత్వ పాఠశాలకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed